ETV Bharat / state

'ఆపత్కాలంలో పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం' - ఎమ్మెల్యే కళావతి తాజా వార్తలు

ఆపత్కాలంలో పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కళావతి అన్నారు. పాలకొండ మహిళా సమాఖ్య కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ బీమా చెక్కుల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

mla kalavathi
ఎమ్మెల్యే కళావతి తాజా వార్తలు, వైయస్సార్ భీమా కార్యక్రమం శ్రీకాకుళం వార్తలు
author img

By

Published : Mar 31, 2021, 7:41 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏసీఏ నాగలక్ష్మి ఆధ్వర్యంలో నియోజవర్గ స్థాయి వైఎస్సార్ బీమా చెక్కుల అందజేత కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి హాజరయ్యారు.

వైఎస్సార్ బీమా ద్వారా ఆపత్కాలంలో పేదలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కళావతి అన్నారు. అనంతరం 46 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

నరసన్నపేటలో సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.