ETV Bharat / state

వంశధార కాలువలో పడిన లారీ వెలికితీత - canal

ఈ నెల 21న వంశధార కాలువలో పడిన లారీని అధికారులు వెలికితీశారు. జాతీయ రహదారి పోలీసుల సహకారంతో క్రేన్ల సహాయంతో లారీని బయటకు తీశారు.

lorry-in-vamshadara-canal
author img

By

Published : Jul 23, 2019, 6:04 PM IST

వంశధార కాలువలో పడిన లారీ వెలికితీత

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి వద్ద ఈ నెల 21న వంశధార కాలువలో పడిన లారీని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిపి.. రెండు క్రేన్‌ల సహాయంతో లారీని బయటకు తీశారు. వాహనాన్ని బయటకు తీసే సమయంలో రెండు ముక్కలుగా విడిపోయింది. జాతీయ రహదారుల పోలీసుల సహకారంతో వాహనాన్ని కాలువలోంచి వెలికితీశారు.

Intro:యాంకర్ వాయిస్ ...
నవ మాసాలు మోసి పిల్లలను కని పెంచి పోషించి వారికి అందమైన జీవితం కల్పించిన తల్లిదండ్రులనే వదిలేసి వారిని అనాధ ఆశ్రమంలో వదిలి వస్తున్న నేటి సమాజంలో ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో జన్మించి నా సిస్టర్ మథలిన్, భారతదేశానికి వచ్చి ..శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని వెంగళరావు నగర్ లో 1974లో ఆశానికేతన్ అనే సంస్థను స్థాపించింది.. మదర్ థెరిసా ఆదర్శంగా తీసుకొని సమాజంలో నిరుపేదలకు సేవలు చేయాలని శ్రీకారం చుట్టింది . ఎందరో అనాధ అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపింది .తాను చనిపోయిన సంస్థ సేవలు మాత్రం నిరంతరం కొనసాగాలని సంస్థ ప్రతినిధులకు తెలిపింది. నేటికీ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, దాత నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా సంస్థలో ఎంతో మంది పేద మహిళలు వితంతువులు, అనాధ పిల్లలను అక్కున చేర్చుకొని మేమున్నామంటూ వారికి భరోసా ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తుంది. ఉండేందుకు ఇల్లు లేనివారికి ఇల్లు కట్టించి వారిని ఆదుకుంటూ ఆశా నికేతన్ సంస్థ ద్వారా కలంకారి పనులు మహిళలకు పనులు కల్పించి వారిని ఆదుకుంటున్నారు. పేద, వితంతు మహిళలు పని చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని సంతోషంగా పోషించుకుంటున్న మహిళలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ ఆదర్శ మహిళలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం...
..
వాయిస్ ఓవర్ ...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ లో ఫ్రాన్స్ దేశానికి చెందిన సిస్టర్ మెథలిన్ పేద మహిళలకు, వితంతువులతో పాటు అనాధ పిల్లలను ఆదుకునేందుకు 1974లో ఆశానికేతన్ సంస్థ ను స్థాపించారు. వారికి పనులు కల్పించేందుకు కలంకారి ద్వారా మగ్గం వేయడం, ఎంబ్రాయిడింగ్ ,టైలరింగ్, పెయింటింగ్స్ వేయటం వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణ అయిన తర్వాత వారిచేత కాటన్ దుస్తులు పై రకరకాల అయినటువంటి బొమ్మలతో రంగులు వేస్తారు. కలంకారి ద్వారా కాటన్ క్లాత్ లపై వాల్ పేపర్స్, టేబుల్ క్లాత్ ,బెడ్ షీట్స్, కటన్స్ ల పై డిజైనింగ్ వేసి వాటికి రంగులు తో మెరుగులు దిద్దుతున్నారు. అదేవిధంగా మగ్గం వేయడం ,టైలరింగ్ గుడ్డలతో బ్యాగులు కుట్టడం, పర్సులు తయారు చేయడం ఇలాంటి పనులు వారికి కల్పించి వారికి జీవన ఉపాధి కల్పిస్తున్నారు. వచ్చిన ఆదాయంతో ఒకరి మీద ఆధారపడకుండా స్వశక్తిగా బ్రతుకుతున్నామని ఆ మహిళలు భీమా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఉండేందుకు కూడా అ మాకు సంస్థ ఇళ్ళు కట్టించారు. ఈ సంస్థలో పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ సంస్థ రుణం ఎన్నటికి తీర్చుకోలేం అని వారు చెబుతున్నారు.. ప్రస్తుతం 30 మంది వితంతువులు కలంకారి పనులు చేస్తూ జీవనోపాధి జీవనోపాధి పొందుతున్నారు . వీరు కాటన్ క్లాత్ పై వాల్పేపర్స్ టేబుల్ క్లాత్ బెడ్ షీట్స్ కటన్స్ పై వేసిన డిజైనింగ్ దుస్తులను బెంగళూర్ చెన్నై కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో షాపులు విక్రయిస్తారు. వచ్చిన నగదు తో వీరందరికీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనాధ పిల్లలైన 15 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు.
....
వాయిస్ ఓవర్2. పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఆశా నికేతన్ అనే సంస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిస్తే వారికి మరింత జీవన ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించేందుకు సహకారం అందించాలని సంస్థ ప్రతినిధి సిస్టర్ రెజీనా చెబుతుంది.

......
కావలి, ఎం.రామారావు.. సెల్_8008574974

Body:ఆశ నికేతన్ సేవలు

Conclusion:యాంకర్ వాయిస్ ...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.