ETV Bharat / state

సర్వేను అడ్డుకున్న రైతులు...వెనుదిరిగిన అధికారులు - srikakulam

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో హై లెవల్ కెనాల్ నిర్మాణానికి చేపడుతున్న సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. తమ పొలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆందోళన చేశారు.

సర్వేను అడ్డుకున్న రైతులు
author img

By

Published : Apr 25, 2019, 11:24 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో చేపడుతున్న హై లెవల్ కెనాల్ నిర్మాణ సర్వే పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. వంశధార నది నుంచి బహుదానది వరకు సుమారు 108 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కెనాల్ నిర్మాణానికి భూ సర్వే చేస్తున్నారు. గురువారం పెద్ద లోగిడి, గురాండి గ్రామాల వద్ద అధికారులు సర్వే చేస్తుండగా... రైతులు అభ్యంతరం చెప్పారు. తమ పొలాల్లో ఛానల్, మినీ రిజర్వాయర్ నిర్మాణాలు చేపట్టొద్దని ఆందోళన చేశారు.

భూ సర్వే అడ్డుకోవడంతో వంశధార ప్రాజెక్ట్ డీఈఈ ప్రభాకర్ శర్మతోపాటు పలువురు అధికారులు గ్రామాలను సందర్శించారు. కాగా... తమకు ఎటువంటి హామీ ఇవ్వకుండా... పంట పొలాల్లో సర్వే చేయడమేంటని రైతులు ప్రశ్నించారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అనంతరం రైతులు అనుమతులతో సర్వే చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి...

రిమ్స్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Intro:kit 736

కోసురుకృష్ణమూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

నాగిడి శివశంకర్ రావు - తోటి గ్రామస్తుడు
సాలెం పాలెం గ్రామం

Body:నాగిడి శివశంకర్ రావు - తోటి గ్రామస్తుడు
సాలెం పాలెం గ్రామం

Conclusion:నాగిడి శివశంకర్ రావు - తోటి గ్రామస్తుడు
సాలెం పాలెం గ్రామం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.