ETV Bharat / state

కలకలం సృష్టిస్తున్న మృతదేహాలు.. ఆందోళనలో ప్రజలు - ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలో మృతదేహాలు కలకలం సృష్టించాయి. రెండు మృతదేహాలు వేర్వేరుచోట్ల లభ్యమవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సీఐ శ్రీనివాసరావు
author img

By

Published : May 1, 2019, 1:26 PM IST

సీఐ శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా కురుచేడు మండలం గంగదొనకొండ గ్రామ సమీపంలోని పొలాల్లో కుళ్లిపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారమివ్వగా ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తించే వీలు లేకుండా ఉందని పోలీసులు తెలిపారు. అయితే మృతదేహం వద్ద పసుపు, కుంకుమతో పూజలు చేసినట్లు తెలుస్తోంది. మృతుడికి చేతబడి చేశారా... లేక క్షుద్రపూజకు ముందు బలి ఇచ్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

నమ:శివాయపుర అగ్రహారం సమీపంలో సాగర్​ కాలువ 404 మైలురాయి వద్ద మరో మృతదేహం లభ్యమైంది. మృతదేహం కాలువ గట్టు మీద పడిఉండటంతో... పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా హత్యచేసి గట్టుమీద పడేశారా... లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రెండు మృతదేహాలు పాడైపోవడంతో గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులంటున్నారు.

Intro:Ap_Vsp_36_01_May day_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్:విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతంలో మే డే వేడుకలను కార్మికులు, శ్రామికులు ఆనందంగా జరుపుకున్నారు. చోడవరంలో ఎఐటియుసి ఆధ్వర్యంలో ఎర్ర పతాకావిష్కరణ చేశారు.పట్టణంలో ఎర్ర జండాలు పట్టుకుని ఊరిగేంపు చేశారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.