Rave party in East Godavari district due to New Year celebrations : తూర్పుగోదావరి జిల్లాలో రేవ్‌పార్టీ కలకలం రేపింది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో తెల్లవారుజామున జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దీనిలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు మహిళలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా రేవ్‌పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందినవారిగా సమాచారం. వారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలిసింది.
న్యూ ఇయర్ రేవ్‌పార్టీ - ఐదుగురు మహిళలతో పాటు 14 మంది అరెస్ట్ - RAVE PARTY AT EAST GODAVARI DIST
తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి గేట్ సమీపంలో ఐదుగురు మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు - దాడులు చేసిన పోలీసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2024, 2:45 PM IST