CM Chandrabau Tweet On Ongole Gitta Rate in international Market: ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త తన సత్తాను చాటిందని సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒంగోలు గిత్త రూ. 41కోట్ల రూపాయలు పలకడం శుభపరిణామమని అన్నారు. ఒంగోలు గిత్తలు బలం, ఓర్పుకు ప్రసిద్ధి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు గిత్తల జాతిని పరిరక్షిస్తూ పాడి రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తోందని ఎక్స్ వేదికగా స్పందించారు. బ్రెజిల్‌లో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతి గిత్త (వియాటినా-19) ఏకంగా రూ.41 కోట్ల ధర పలికింది.
"ఒంగోలు గిత్త"కు 17లక్షల అప్పు - కడుపునిండా తిండి లేక మనుగడకే ముప్పు
ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్ - cm ys jagan neglected ongole dairy