ETV Bharat / state

ఘనంగా సత్యసాయిబాబా పదో ఆరాధన కార్యక్రమాలు

author img

By

Published : Apr 25, 2021, 1:04 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పదో ఆరాధన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సత్యసాయి సందేశాలు వినిపించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

sathya sai worship programs
శ్రీ సత్యసాయి బాబా 10వ ఆరాధన కార్యక్రమాలు

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పదో ఆరాధన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా చీరాలలో ఘనంగా నిర్వహించారు. చీరాల సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని అత్తులూరి సత్యనారాయణ వృద్ధశరణాలయం, శ్రీరాం త్రివిక్రమ్ శరణాలయాల్లో వృద్ధులకు కాస్మోటిక్స్ అందిచారు. అనంతరం సాయి మందిరంలో ఏర్పాటు చేసిన నామ సంకీర్తన, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇదీ చదంవండి:

'గిరిజన భవనంలో అత్యవసరంగా 70 పడకలు ఏర్పాటు చేయాలి'

భారత్ చేరుకున్న నాలుగు క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.