ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో విజృంభించిన వరుణుడు

ప్రకాశం జిల్లాలో వరుణుడు విజృంభించాడు. తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

author img

By

Published : Aug 2, 2019, 12:44 PM IST

ప్రకాశం జిల్లాలో విజృంభించిన వాన
ప్రకాశం జిల్లాలో విజృంభించిన వాన

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెల్లవారుజామున నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీనితో రోజువారీ పనులకు వెళ్లే ప్రజలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రహదారులన్నీ చిత్తడిగా మారాయి. మరోవైపు ఈ వర్షం వలన తమ పంటలు జీవం పోసుకుంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి రద్దీ రహదారి పైకి దూసుకొచ్చిన విమానం..!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా, 8008574231

Body:ap_rjy_31_02_pushpa_soyagam_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయం పుష్ప సోయగం తో కొత్త శోభ సంతరించుకుంది. స్వామి వారి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు , ఫలాలతో సుందరంగా తీర్చిదిద్దారు. అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది

Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.