సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం : ఎస్.పి - darshi
ప్రకాశం జిల్లా దర్శిలోని సబ్ డివిజనల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భద్రతను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. జిల్లా వాసులు తమ ఓటును సద్వినియోగ పరచుకోవాలని కోరారు.
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం : ఎస్.పి
Intro:రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవిని పథకం కింద శ్రీ శ్రీ శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ ద్వారా బాలింతలకు గర్భవతులకు రక్త అభివృద్ధికోసం poshan abhiyan కింద పంపిణీ చేపట్టింది నందికొట్కూరు కు చెందిన హసీనా అనే పొదుపు సంఘం లీడర్ ఘట్టాలను తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది నందికొట్టుకురు పట్టణంలోని పాతబస్తీకి చెందిన 20 మంది పొదుపు సంఘం సభ్యులకు కు ప్రతిరోజు 100 కిలోల ఘట్టాలు తయారు చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు వీటిని జిల్లా కేంద్రానికి తరలించి అక్కడినుంచి ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయనున్నారు
Body:ss
Conclusion:ss
Body:ss
Conclusion:ss