ETV Bharat / state

మహిళలపై దాడులను నిరసిస్తూ సీపీఐ నిరసన - yarragindapalem

దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సీపీఐ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

cpi leaders protests at yarragindapalem at prakasham district
author img

By

Published : Aug 7, 2019, 5:07 PM IST

యర్రగొండపాలెంలో సీపీఐ నిరసన...

దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సీపీఐనాయకులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం మహిళలపై దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్ కె.నెహ్రు బాబుకు వినతిపత్రంను అందజేశారు.

ఇదీచూడండి.సంఘర్షణల జీవనం... గతితప్పుతున్న బాల్యం!

Intro:FILENAME: AP_ONG_32_07_CPI_ANDOLANA_AV_AP10073
CONTRIBUYTET: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

దేశం లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఎస్సి, ఎస్టి, మైనారిటీ ల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ అద్వర్యం లో ఆందోళనలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా పట్టణంలోని సీపీఐ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చెప్పట్టారు. మహిళలపై అత్యాచారాలు , ఎస్సి, ఎస్టి, మైనార్టీల లపై దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం మెమోరాండం ను తహసీల్దార్ కె.నెహ్రు బాబు కు సమర్పించారు.Body:Kit nom 749Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.