ETV Bharat / state

కావలి - ఉలవపాడు రైల్వే మూడో లైన్ పనులు పూర్తి

ప్రకాశం జిల్లా ఉలవపాడు నుంచి నెల్లూరు జిల్లా కావలి వరకు.. 30 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్‌ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు అధికారులు ట్రయల్ రన్​ను విజయవంతంగా పూర్తి చేశారు.

kavali to ulavapadu railway works
kavali to ulavapadu railway works
author img

By

Published : Mar 28, 2021, 4:17 AM IST

ప్రకాశం జిల్లా ఉలవపాడు నుంచి నెల్లూరు జిల్లా కావలి వరకు.. 30 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్‌ పనులు పూర్తయ్యాయి. ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రత్యేక రైలు 120 కిలోమీటర్ల వేగంతో మూడో లైన్‌లో దూసుకుపోయింది. ట్రయల్‌ రన్‌ విజయంతం కావడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. పక్కనే అప్ మెయిన్‌లైన్‌లో ట్రయల్‌ జరుగుతుండగా.. సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రావడంతో.. రెండు రైళ్లు పోటీపడుతున్నట్లు అనిపించింది. సూపర్‌ ఫాస్ట్‌ రైలు కన్నా.. ప్రత్యేక రైలు వేగంగా ముందుకు దూసుకెళ్లింది.

ఇదీ చదవండి

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్.. కారణం ఇదేనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.