ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడితే క్రిమినల్ కేసులు : నెల్లూరు ఎస్పీ

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హెచ్చరించారు. అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడితే క్రిమినల్ కేసులు
author img

By

Published : Jun 2, 2019, 5:12 AM IST

ప్రపంచ కప్ ప్రారంభం కావడంతో క్రికెట్ బెట్టింగ్ పై ప్రత్యేక దృష్టిసారించినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్పష్టం చేశారు. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తమకు సమాచారం ఇస్తే... వారి వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువగా యువత బెట్టింగుల పట్ల ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యనించారు. బెట్టింగ్​కు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి

'రుతుపవనాల రాక మరింత ఆలస్యం'

Intro:మేకపాటి కి ఘనస్వాగతం

Body:సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటిసారిగా ఉదయగిరి కి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కి నియోజకవర్గ వైకాపా ఆధ్వర్యంలో లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక ట్యాంకుబండ్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఘనంగా సాధించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద గల వైయస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బర్దిట్ మెమోరియల్
సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. అక్కడి నుంచి బస్టాండ్ కూడలి వరకు దారిన ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ వైయస్ జగన్ సారధ్యంలో ఉదయగిరి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన అఖండ విజయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజల రుణం తీర్చుకునే లా పని చేస్తానన్నారు.

Conclusion:ఎమ్మెల్యే మేకపాటి కి ఘనస్వాగతం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.