ETV Bharat / state

చోరీలకు పాల్పడుతున్న తండ్రి కొడుకులు అరెస్ట్.. - thief son and father

నెల్లూరు, తిరుపతి ప్రాంతాలలో ఆటోలు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న తండ్రి కొడుకులను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

చోరీలకు పాల్పడుతున్న తండ్రి కొడుకులు అరెస్ట్
author img

By

Published : Jun 2, 2019, 5:12 AM IST

ఆటోలు, మోటార్ సైకిళ్లను చోరీ చేసే తండ్రి కొడుకులను నెల్లూరు పోలీసులు అరెస్టు చేసారు. వారి నుంచి 22 లక్షల రూపాయల విలువచేసే 10 ఆటోలు, ఎనిమిది మోటారు సైకిళ్ల తోపాటు తొమ్మిదిన్నర సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాళెం గ్రామానికి చెందిన సంతోష్, సందీప్ లు తండ్రి కొడుకులు... వీరు గత కొంతకాలంగా ఆటోలు, మోటర్ సైకిళ్లను చోరీ చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్నారు. ఆటోల చోరీలపై ఫిర్యాదులు అధికం కావడంతో నిఘా ఉంచిన పోలీసులు వీరిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుతోపాటు తిరుపతి ప్రాంతంలోను వీరు చోరీలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. గతంలో వీరిపై అనేక కేసులు ఉండటంతో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారని తెలిపారు.

ఇదీచదవండి

వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ మృతి...!

Intro:Ap_Nlr_01_01_Auto_Dhongalu_Arest_Kiran_Avb_C1

ఆటోలు, మోటార్ సైకిళ్లను చోరీ చేసే తండ్రి కొడుకులను నెల్లూరు పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుంచి 22 లక్షల రూపాయల విలువచేసే పది ఆటోలు, ఎనిమిది మోటారు సైకిళ్ల తోపాటు తొమ్మిదిన్నర సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాళెం గ్రామానికి చెందిన సంతోష్, సందీప్ లు తండ్రి కొడుకులు. వీరు గత కొంతకాలంగా ఆటోలు, మోటర్ సైకిళ్లను చోరీ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఆటోల చోరీలపై ఫిర్యాదులు అధికం కావడంతో నిఘా ఉంచిన పోలీసులు, వీరిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా తోపాటు తిరుపతి ప్రాంతంలోను వీరు చోరీలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. గతంలో వీరిపై అనేక కేసులు ఉండటంతో పలుమార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారని చెప్పారు.
బైట్: ఐశ్వర్య రస్తోగి, జిల్లా ఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.