ETV Bharat / state

వీవీప్యాట్ స్లిప్పుల బహిర్గతం- ఇద్దరు అధికారులపై వేటు - వీవీప్యాట్ స్లిప్పుల బహిర్గతం- ఇద్దరు అధికారులపై వేటు

సార్వత్రిక ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్య ధోరణిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు బహిర్గంతతో సీరియస్ అయిన ఈసీ ఇద్దరు అధికారుల సస్పెండ్ చేసింది.

వీవీప్యాట్ స్లిప్పుల బహిర్గతం- ఇద్దరు అధికారులపై వేటు
author img

By

Published : Apr 26, 2019, 1:00 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు సార్వత్రిక ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. వీవీ ప్యాట్ స్లిప్పుల బహిర్గతం అక్కడి అధికారుల మెడకు చుట్టుకుంది. ఏకంగా ఎన్నికల నిర్వహణ అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది.

ఈనెల 15న హై స్కూల్ గ్రౌండ్​లో 115 వ బూత్​కు సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిన్న రాముడు వాటిని పరిశీలించి అనంతరం సిబ్బంది చేత వాటిని కాల్చివేశారు. ఈ విషయంపై సీరీయస్ అయిన ఎన్నికల సంఘం... రిటర్నింగ్ అధికారి చిన్న రాముడు( ఆత్మకూర్ ఆర్ డీ ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విద్యాసాగరుడు( ఆత్మకూర్ ఎమ్మార్వో) పై క్రిమినల్ కేసులు నమోదు చేయించి దర్యాప్తు చేస్తున్నారు.

వీవీప్యాట్ స్లిప్పుల బహిర్గతం- ఇద్దరు అధికారులపై వేటు

ఇవీ చూడండి- విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్తే మీదే బాధ్యత

Intro:ఖరీఫ్ సాగుకు సమాయత్తం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 9 వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ లోని 38 మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి ఈ నెల 24 నుంచి వచ్చేనెల 13 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు రానున్న ఖరీఫ్ కాలంలో ఏ ఏ రకాలు సాగు చేయాలి భూసార పరీక్షలు రుణాలు కౌలు రైతుల రుణాలు పచ్చిరొట్ట ఎరువులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ తదితర పథకాలపై ఈ గ్రామ సభలో రైతులతో చర్చించారు అలాగే రైతులకు అవసరమైన యాంత్రీకరణ పనిముట్లు రాయితీపై విత్తనాలు సరఫరా తదితర వాటిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తారు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ లో238191 హెక్టార్లు లో లో వివిధ పంటలు సాగు లక్ష్యం కాగా 204660 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయనున్నారు ఈ సంవత్సరం 1001 రకం వరి విత్తనాన్ని ప్రభుత్వం నిషేధించింది దీనికి ప్రత్యామ్నాయంగా పలు కొత్త వరి వంగడాలను రైతులకు పరిచయం చేస్తోంది వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో గ్రామస్థాయిలో లో జరిగే ఖరీఫ్ సాగు ప్రణాళికలు పై అధికార గణం దృష్టిసారించారు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామం బుధవారం రైతులతో గ్రామ సభ జరిగింది ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి సత్యవతి బి రజిని వ్యవసాయ అధికారి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు


Body:నరసన్నపేట


Conclusion:

9440319788

For All Latest Updates

TAGGED:

ec serious

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.