నెల్లూరులో ప్రజా చైతన్యయాత్ర చేపట్టిన మాజీ మేయర్ - Former mayor of the city on a public consciousness tour
నెల్లూరు నగరంలోని 24వ డివిజన్ పడారుపల్లిలో నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లక్షల సంఖ్యలో పింఛన్లు, రేషన్‌కార్డులు ఎత్తేశారని అవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్లను మూసేసి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
నగరంలో ప్రజా చైతన్య యాత్ర చేపట్టిన మాజీ మేయర్
ఇదీ చూడండి:గూడూరులో వ్యక్తి దారుణహత్య