ETV Bharat / state

నెల్లూరులో విషాదం... రైలు కింద పడి తండ్రీకొడుకులు ఆత్మహత్య - నెల్లూరు నేటి వార్తలు

నెల్లూరు నగరంలో విషాదం జరిగింది. మనస్తాపంతో రైలు కింద పడి తండ్రీకొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Father and son commit suicide by falling under train in nellore
రైలు కింద పడి తండ్రీ కొడుకులు ఆత్మహత్య
author img

By

Published : Aug 21, 2020, 7:09 PM IST

నెల్లూరు నగరంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన పిట్టమల్ల గిరి, అతని కుమారుడు జయదీప్​... నగరంలోని వేదాయపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గిరి చెన్నైలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

అప్పు చెల్లించమన్నందుకు మహిళను హతమార్చాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.