ETV Bharat / state

రాష్ట్ర ధాన్యాగారంలో కరవు ఘంటికలు - kurnool

ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం కరవుతో అల్లాడుతోంది.. మూడేళ్లనుంచి సరైన వర్షపాతం లేక రెండు నదులు ఉన్నా.. సాగు, తాగునీటికి కష్టాలు పడుతోంది. బోర్లు వేయించి మరీ వ్యవసాయం చేస్తున్నా.. అడుగంటిన భూగర్భ జలాలు అన్నదాతను భయపెడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే నెల్లూరు జిల్లాలో ప్రజల కష్టాలు కోకొల్లలు.

రాష్ట్ర ధాన్యగారంలో కరవు ఘంటికలు...
author img

By

Published : Jul 24, 2019, 5:52 PM IST

రాష్ట్ర ధాన్యగారంలో కరవు ఘంటికలు...

నెల్లూరు జిల్లాకు రెండు కళ్లుగా పిలుచుకునే పెన్నా-స్వర్ణముఖి నదులు మూడేళ్లుగా వర్షపాతం లేక ఎండిపోయాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని రెండేళ్లుగా శ్రీశైలం నుంచి సోమశిలకు నీటితో తీసుకురావటంతో సమస్య కొంత అదుపులో ఉండేది. ఇప్పుడు వర్షాల్లేక సోమశిల ఒట్టిపోతోంది. పంట వేసిన రైతులు ఎండిపోతున్న పైరు చూసి బోరుమంటున్నారు.

తాండవిస్తున్న కరవు..
పది నియోజకవర్గాల్లోని 46 మండలాల్లో ఏ ఒక్క మండలంలోనూ చుక్క నీరు లేదు. ప్రభుత్వం మాత్రం 21 మండలాలనే కరవు మండలాలుగా గుర్తించింది. నదులు, కాలువల ద్వారా నీళ్లు రాకపోయినా బోర్లపై ఆశపెట్టుకున్న రైతన్నలకు నిరాశే ఎదురైంది.

నిద్రపోనీయని అప్పులు..
జిల్లాలో ఎక్కడా వర్షాలు లేకపోవటంతో ప్రజలు తాగునీటికే కటకటలాడుతున్నారు. ప్రతిచోట ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నా.. సరిపోవడం లేదు. ఆ ట్యాంకర్ల నీటినే కొనుగోలు చేసి చెట్లను బతికించుకుంటున్నారు కొందరు రైతులు. ఇన్ని ప్రయాసలు పడుతున్నా... నిమ్మ, మామిడి చెట్లు బతకడం లేదు. ఫలితంగా అప్పులు, వడ్డీలు కర్షకుణ్ని నిద్రపోనివ్వడం లేదు. పిల్లలనూ చదవించడం కష్టంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరవు నివారణ చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి : నీళ్లు లేక పొలాలు బీళ్లు.. బోసిపోతున్న పల్లెలు

Intro:AP_VJA_25_24_RYTHU_SANGHAM_ROUND_TABLE_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) కౌలు రైతులు రైతుల ఆత్మహత్యలను నివారించాలని 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. పంట రుణాలు పెట్టుబడి సాయం, పంటల బీమా రైతు బీమా సదుపాయం కౌలు రైతులకు కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జమలయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విపరీతమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని రైతులు అప్పుల బారినపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం ఆత్మహత్యలు నివారించడంలో విఫలమైందని మండిపడ్డారు. తక్షణమే ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కౌలు రైతులకు రుణ విముక్తి చేయాలని డిమాండ్ చేశారు.
బైట్... జమలయ్య ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

Body:AP_VJA_25_24_RYTHU_SANGHAM_ROUND_TABLE_AVB_AP10050

Conclusion:AP_VJA_25_24_RYTHU_SANGHAM_ROUND_TABLE_AVB_AP10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.