ETV Bharat / state

నెల్లూరులో పేదలకు భోజనం, నిత్యావసరాల పంపిణీ - nethra sana social service

లాక్​డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన పేదలకు సహాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of meals and necessities for the poor in Nellore
నెల్లూరులో పేదలకు భోజనం, నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 12, 2020, 5:11 PM IST

నెల్లూరు నగరంలోని సుందరయ్య కాలనీలో నెల్లూరు నేత్ర సన సాంఘిక సంస్థ డైరెక్టర్ రాజేష్ కన్నా ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

నెల్లూరు నగరంలోని సుందరయ్య కాలనీలో నెల్లూరు నేత్ర సన సాంఘిక సంస్థ డైరెక్టర్ రాజేష్ కన్నా ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

ఇదీచదవండి.

కరోనా ఎఫెక్ట్​: 'ఈస్టర్​ సండే' రోజు కళతప్పిన చర్చిలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.