నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వందల సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులకు లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్నట్టు అక్కడి సీపీఐ నేతలు చెప్పారు. వారికి ఆర్థిక సాయం అందించాలంటూ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. నెలకు రూ.10,000 చొప్పున నేతన్నలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు.
ఇదీ చదవండి: