ETV Bharat / state

అగ్ని ప్రమాదంలో బొగ్గు లారీ దగ్ధం - lorry fire

బొగ్గులోడుతో వెళ్తున్న లారీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద చోటు చేసుకుంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.

బొగ్గు లారీ దగ్ధం
author img

By

Published : Jul 29, 2019, 10:40 PM IST

నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అగ్నికి ఆహుతయ్యింది. షార్ట్ సర్క్యూట్​తో ప్రమాదం సంభవించినట్లు డ్రైవర్ తెలిపారు. సకాలంలో స్పందించిన గుడూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఇదీచదవండి

41 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Intro:ap_knl_73_29_flag_pole_used_cccamera_av_ap10053

కర్నూలు జిల్లా ఆదోనిలో జాతీయ జెండా పోల్ కు నిఘా కెమెరాలు అమర్చారు.స్థానిక తహశీల్దార్ ఆవరణలో జెండా స్తంబానికి కెమెరా బిగించడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ రోజు స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులు జాతీయ జెండా కెమెరా బిగించడం చూసి అవ్వకయ్యారు.దేశభక్తి చటాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహించడం.....ఇప్పటికైనా స్పందించి కెమెరాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.