ప్రస్తుతం ఇస్రో సాంకేతిక సమస్య ఎక్కడ ఏర్పడిందో ఏ విధంగా ఏర్పడిందో వంటి విషయాలను విశ్లేషించుకుంటుంది. ప్రయోగాన్ని మరలా ఎప్పడు ప్రారంభిస్తారనే విషయంపై ఇంకా ఇస్రో స్పష్టత ఇవ్వలేదు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తరువాతే తదుపరి వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్ ఎల్వీ మార్క్ 3 లో మూడంచెలుగా నింపిన ఇంధనాన్ని పూర్తిగా తోడేసి, వాహక నౌకను వెహికల్ అసెంబ్లీ బిల్డింగుకు తరలించి అక్కడ పూర్తిగా పరిశోధనలు చేస్తారు. ఇదంతా జరగటానికి కనీసం పదిరోజులకు పైనే పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఆగిన చంద్రయాన్ ప్రయోగం - gslv
చంద్రయాన్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగాన్ని వాయిదా వేసింది. ప్రయోగానికి మరో 56 నిమిషాలు ఉందనగా కౌండౌన్ నిలిపివేసింది ఇస్రో.
ప్రస్తుతం ఇస్రో సాంకేతిక సమస్య ఎక్కడ ఏర్పడిందో ఏ విధంగా ఏర్పడిందో వంటి విషయాలను విశ్లేషించుకుంటుంది. ప్రయోగాన్ని మరలా ఎప్పడు ప్రారంభిస్తారనే విషయంపై ఇంకా ఇస్రో స్పష్టత ఇవ్వలేదు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తరువాతే తదుపరి వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్ ఎల్వీ మార్క్ 3 లో మూడంచెలుగా నింపిన ఇంధనాన్ని పూర్తిగా తోడేసి, వాహక నౌకను వెహికల్ అసెంబ్లీ బిల్డింగుకు తరలించి అక్కడ పూర్తిగా పరిశోధనలు చేస్తారు. ఇదంతా జరగటానికి కనీసం పదిరోజులకు పైనే పడుతుందని అంచనా వేస్తున్నారు.
contributor: k. vara prasad (prathi padu), guntur
Anchor : జులై నెల వచ్చినా....ఒక్క చుక్క వర్షం జాడ కనిపించక....విత్తిన పత్తి విత్తనాలు మొలవక....ఎలుకలు తినివేస్తున్న సమయంలో వర్షం పలకరించడంతో....రైతన్నలు పులకరించారు.
గుంటూరు జిల్లా కాకుమాను, పెదనందిపాడు , ప్రత్తిపాడు, వట్టిచేరుకూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ప్రతి రోజు వాన కోసం చూస్తున్న రైతులకు వర్షం కురవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాటిన పత్తి విత్తనాలు మొలకలు వస్తాయని...సంతోషిస్తున్నారు. మరి కొంతమంది అన్నదాతలు విత్తనాలు నాటేందుకు సిద్ధం అవుతున్నారు.
Body:end
Conclusion:end