ETV Bharat / state

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి - nellor

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ మెరుపుదాడి
author img

By

Published : Jul 29, 2019, 9:23 PM IST

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ మెరుపుదాడి

నెల్లూరు జిల్లా గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. కార్యాలయం తలుపులు మూసి రికార్డులను పరిశీలించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకొని వాటిపై అధికారులు విచారణ చేపట్టారు. ఏసీబీ అధికారుల మెరుపుదాడితో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి.. సీఎంతో చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ భేటీ

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ మెరుపుదాడి

నెల్లూరు జిల్లా గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. కార్యాలయం తలుపులు మూసి రికార్డులను పరిశీలించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకొని వాటిపై అధికారులు విచారణ చేపట్టారు. ఏసీబీ అధికారుల మెరుపుదాడితో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి.. సీఎంతో చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ భేటీ

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... అభంశుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి పెద్దల సమక్షంలో పెళ్లిచేశారు. తీరా కాపురానికి వెళితే పెళ్లికుమారుడు ఉద్యోగం లేదు , మానసికంగా సరైన వ్యక్తి కాదు అని తెలిసి ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన బాధ ఎవరికి చెప్పుకోవలో తెలియక గుంటూరు రురల్ పోలీస్ కార్యలయాన్ని ఆశ్రయించింది ఆ మైనర్ బాలిక.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన 8వ తరగతి చదువుతున్న 15 సంవత్సరాల ఓ మైనర్ బాలిక కి గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం బుచ్చిబాపన్నపాలెం గ్రామానికి చెందిన భద్రయ్య అనే వ్యక్తి కి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం జరిగి పెళ్లికుమారుడు ఇంటికి వెళ్లిన అమ్మాయికి మొదట్లో కొత్త కనుక అబ్బాయి సిక్కుపడుతున్నాడు అని భావించింది . కానీ రోజు రోజు ఉండే కొద్దీ అబ్బాయి ప్రవర్తన లో మార్పును గమనించింది అబ్బాయి మానసికంగా సరిగ్గా లేడని వాపోయింది. 16 రోజులు పండగ రావడంతో చిలకలూరిపేట వచ్చిన బాధితురాలు తల్లికి విషియం అంత చెప్పింది. దింతో ఆమె పిల్లను ఇంటి దగ్గరే ఉంచింది. అయితే అమ్మాయి ని మా ఇంటికి పంపించండి అంటూ అబ్బాయి తరుపున వాళ్ళు వచ్చి ముసలమ్మ ను కొట్టి బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేసారంటూ బాధితరాలు తల్లి తెలిపింది.

వివాహానికి ముందు అబ్బాయి లెదర్ టెక్నాలజీ కంపనీ లో పనిచేస్తాడు విదేశాలకు వెళ్లేందుకు వీసా కూడా వచ్చింది లక్షల లో జీతం వస్తుందని మాయమాటలు చెప్పి వివాహం చేశారని తల్లి ముప్పాళ్ల నాగేంద్రమ్మ తెలిపారు. తీరా వివాహం అయ్యాక అబ్బాయి కి ఉద్యోగం లేదు మానసికంగా సరైన వ్యక్తి కాదని తెలిసి ఆవేదన వ్యక్తంచేశారు.

నాగేంద్రమ్మ కి 15 ఏళ్లు క్రితం ఈ మైనర్ బాలిక దొరికింది అప్పటి నుంచి ఆ అమ్మాయిని పెంచి పోషిస్తూ 8వ తరగతి వరకూ చదించింది. ఇప్పుడు తనకు వయస్సు మీద పడుతుందని ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చిన్న వయస్సు లొనే వివాహం చేసినట్లుగా తెలిపింది.అయితే మానసికంగా సరిగ్గా లేని వ్యక్తి అవ్వడంతో అమ్మాయిని తీసుకుని వచ్చి చిలకలూరిపేట లో నివాసం ఉంటే అబ్బాయి తరుపున వాళ్ళు వచ్చి వేధిస్తున్నారని తమకు రక్షణ కల్పించి తగిన న్యాయం చేయాలని రురల్ ఎస్పీ కి ఫిర్యాదు చేసింది.



Body:బైట్...ముప్పాళ్ల నాగేంద్రమ్మ... బాధితరాలు తల్లి.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.