ETV Bharat / state

వైకాపా నేతల వేధింపులు.. ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం - చెన్నవరప్పాడు

వైకాపా నేతల వేధింపులతో ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లా చెన్నవరప్పాడులో చోటు చేసుకుంది.

వైకాపా నేతల వేధింపులతో ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 22, 2019, 10:15 AM IST

Updated : Jul 22, 2019, 12:07 PM IST

వైకాపా నేతల వేధింపులు... ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నవరప్పాడులో ఆశా కార్యకర్త ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు. గ్రామానికి చెందిన వెంకట రమణమ్మ అనే మహిళ దాదాపు 14 సంవత్సరాల నుంచి సంగం హీహెచ్​సీలో ఆశా వర్కర్ గా పని చేస్తోంది. తన భర్త చిరంజీవి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెదేపాకు మద్దతుగా నిలిచారన్న అక్కసుతో వైకాపా నాయకులు వేధిస్తున్నారని ఆమె తెలిపింది. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా.. పని చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వారి ప్రభుత్వంలో తాను ఉండడానికీ వీల్లేదనీ.. తీసేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇవీ చదవండి..

ఏమైందో..ఏమో..బండరాయితో కొట్టి చంపేశాడు!

Intro:ap_knl_81_21_hand put in_oil_av_c8
వేడినీళ్లు చర్మం పై పడితే చలించి పోతాం మనం అలాంటిది సలసల కాగే నూనెలో వేగుతున్న పదార్థాలను బయటకు తీసి అందరినీ అబ్బుర పరుస్తున్నారు చెందిన యూసుఫ్.

Body:కర్నూలు జిల్లా హోళగుంద మండలానికి చెందిన యూసుఫ్ కు 63 ఏళ్లు. ఈయన హోళగుంద బస్టాండ్లో బజ్జీల కొట్టు ఉ ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే బజ్జీలు చికెన్ పకోడా కోడి గుడ్డు బోండా వంటి వాటిని తయారుచేసి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో లో కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు త్వరగా ఇవ్వు అని బలవంతం చేసే సమయంలో సలసల కాగే నూనెలో నుంచి వాటిని తీసి అందిస్తుంటారు.

Conclusion:ఇలా పుల్ వేడి వేడి నూనెలో తీసి వినియోగదారులకు ఇస్తే వారు కొంత అవాక్కు అవుతారు. దాదాపుగా 30 ఏళ్లుగా ఇలా సలసల కాగే నూనెలో నుంచి చి బజ్జీలు పకోడీలు వంటి వాటిని అందిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
Last Updated : Jul 22, 2019, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.