ETV Bharat / state

మూడు లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

నెల్లూరు జిల్లా గూడురులో 3 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నరు.

గుట్కా ప్యాకెట్లు
author img

By

Published : Jul 19, 2019, 3:51 AM IST

మూడు లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరులో గుట్కా వ్యాపారం గుట్టును పోలీసులు బయటపెట్టారు. సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్ల నిల్వను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి

"నియోజకవర్గానికో నైపుణ్య శిక్షణా కేంద్రం"

Intro:ap_vzm_36_06_zoonosis_day_avb_vis_10085 ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఉచిత టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభించింది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పశు వైద్య కేంద్రంలో ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఉచిత టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జోగారావు ప్రారంభించారు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న కుక్కల పెంపకం దారులు తమ పెంపుడు జంతువులను తీసుకువచ్చి టీకా వేయించారు మూగజీవాల పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని సమయానికి టీకాలు వేయించి ఆరోగ్య పరిరక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు వివిధ రకాల జాతి కుక్కలను పెంపకందారులు తీసుకువచ్చారు వైద్యాధికారి చక్రధారి ఆధ్వర్యంలో లో జిల్లా అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు

Conclusion:టీకాలు వేయించేందుకు కుక్కలను తీసుకొచ్చిన పెంపకందారులు టీకా కార్యక్రమం ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జోగారావు జూనోసిస్ డే పై అవగాహన కల్పిస్తున్న నా ఎమ్మెల్యే వైద్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.