ETV Bharat / state

పోలీసులకు కనిపించని సెక్షన్ 144, జీవో నెం.1 .. మాచర్ల ఎమ్మెల్యే భారీ రోడ్ షో - ఆంధ్రప్రదేశ్ వార్తలు

Pinnelli Ramakrishna Reddy Road Show: ప్రభుత్వం తెచ్చిన నిబంధనలను.. అధికార పార్టీ నాయకులే పాటించడం లేదు. తాజాగా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఇది చూస్తుంటే.. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు కేవలం చంద్రబాబు రోడ్​షోని అడ్డుకోవడానికేనా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pinnelli Ramakrishna Reddy
ఎమ్మెల్యే పిన్నెల్లి రోడ్ షో
author img

By

Published : Jan 6, 2023, 11:52 AM IST

Pinnelli Ramakrishna Reddy Road Show: రోడ్​షోలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు పల్నాడు జిల్లాలో అమలు కాలేదు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్​షోకు అనుమతించని పోలీసులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షోను దగ్గరుండి మరీ నడిపించారు. మాచర్ల మండలం బైరవునిపాడులో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రోడ్​షో నిర్వహించారు. మాచర్లలో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో నియోజకవర్గంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్‌షోలు నిర్వహంచడంపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు వైసీపీకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.

144 సెక్షన్‌ అమల్లో ఉన్నా.. రోడ్​షో నిర్వహించిన పిన్నెల్లి​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.