కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని జుమ్మలదిన్న గ్రామానికి చెందిన రాజు, సరోజ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరి చిన్న కుమారుడు అరుణ్‌కుమార్ 3 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలుడి ఆచూకి కోసం గాలించగా.. నీటి బురదలో శవంగా కనిపించాడు. కుమారుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: