కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురంలో బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన పూజారి చంద్ర (16) పొలంలో మృతిచెందడం పలు అనుమానాలకు దారితీసింది. మృతుడి తండ్రి రాముడు అవుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి తండ్రి చెబుతున్నారు.
ఇదీ చదవండీ... Gun firing in Kadapa: గన్తో కాల్చేశాడు.. ఆపై కాల్చుకున్నాడు.. ఇద్దరూ మృతి