కృష్ణానదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు పూర్తిగా పడిపోవడంతో.....జలాశయం స్పిల్ వే గేట్లు అన్నీ మూసివేశారు. జలాశయానికి కేవలం 59 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం 98 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం జలాశయంలో 884.50 అడుగుల నీటిని నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 212. 91 టీఎంసీల నీటి నిల్వ చేశారు.
కృష్ణానదిలో తగ్గిపోయిన వరద ప్రవాహం-గేట్లన్నీ మూసివేత - కృష్ణానదిలో తగ్గిపోయిన వరద ప్రవాహం
కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గిపోయింది. శ్రీశైలానికి కేవలం 59 వేల క్యూసెక్కుల ప్రవాహిస్తోంది. శ్రీశైలం నుంచి 98 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జలాశయం స్పిల్వే గేట్లన్నీ మూసివేశారు.
కృష్ణానదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు పూర్తిగా పడిపోవడంతో.....జలాశయం స్పిల్ వే గేట్లు అన్నీ మూసివేశారు. జలాశయానికి కేవలం 59 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం 98 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం జలాశయంలో 884.50 అడుగుల నీటిని నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 212. 91 టీఎంసీల నీటి నిల్వ చేశారు.
యాంకర్: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గోబ్బురు సమీపంలో ట్రాలీ ఆటో.. ద్విచక్ర వాహనం డీ కొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దేవరాజు గట్టు నుండి వినుకొండ వెళుతున్న ద్విచక్ర వాహనం... కుంట నుండి మార్కాపురం వెళుతున్న ట్రాలీ ఆటో ఎదురెదురుగా వేగంగా డీ కొనడం తో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ఇద్దరి యువకులది గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతాపురం కు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు.
Body:రోడ్డు ప్రమాదం.
Conclusion:8008019243.