ETV Bharat / state

డోన్​లో ఉత్సవాలకు ముస్తాబైన శివాలయాలు - kurnool district temples

కర్నూలు జిల్లా డోన్​లోని శివాలయాలు ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Shiva temples are a must for festivals in Dawn
డోన్​లో ఉత్సవాలకు ముస్తాబైన శివాలయాలు
author img

By

Published : Feb 21, 2020, 8:35 PM IST

డోన్​లో ఉత్సవాలకు ముస్తాబైన శివాలయాలు

మహా శివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లా డోన్​లోని పాతబుగ్గ, కొత్తబుగ్గ శివాలయాలు ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22న స్వామి వారి కల్యాణం, 23న శివపార్వతుల రథోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పాతబుగ్గలో రేపు రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు, కొత్తబుగ్గలో శివపార్వతుల కల్యాణం జరగనుంది. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీచదవండి.

గాడిదపై ఊరేగి.. గుండు గీయించుకుని బంగి నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.