ETV Bharat / state

శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు - వైభవంగా శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శ్రీ పార్వతి సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవానికి తీసుకువచ్చారు. కళాకారులు చేసిన ఢమరుక నాదాలు, కోలాటాలతో భక్తులను ఆకట్టుకున్నారు. శివనామ స్మరణతో శ్రీగిరి పుర వీధుల్లో స్వామివార్లకు శోభాయమానంగా గ్రామోత్సవం నిర్వహించారు.

sankranthi bramhotsavas in srisailam
వైభవంగా శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Jan 15, 2020, 10:19 AM IST

వైభవంగా శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

వైభవంగా శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ఇదీ చదవండి

సంక్రాంతి పండగ ప్రత్యేకత ఏంటి?

Intro:41


Body:41


Conclusion:శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడో రోజు శ్రీపార్వతి సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మ వార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవానికి తీసుకువచ్చారు. ఉత్సవం ఎదుట కళాకారులు ధమరుక నాదాలు, కోలాటాలతో భక్తులను ఆకట్టుకున్నారు. భక్త జన శివనామ స్మరణతో శ్రీగిరి పుర వీధుల్లో స్వామి వార్లకు శోభాయమానంగా గ్రామోత్సవం నిర్వహించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.