కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన లక్ష్మమ్మ(85) అనే వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకొని అస్వస్థతకు గురై మృతి చెందింది. 19వ వార్డులో కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేసి ఇంటికి వెళ్లింది. దాహం వేస్తుందని నీరు తాగింది. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ చదవండి