MLA Chennakesava Reddy: రాష్ట్రంలో వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థలు అవినీతికి చిహ్నంగా మారాయని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆరోపించారు. అందువల్ల వాటిని రద్దుచేసి సచివాలయ కార్యదర్శులు, అటెండర్లు, ఇతర పోస్టుల్లో నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. అప్పుడే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు.
ఇవీ చదవండి: