కర్నూలు జిల్లా ఆలూరు మండలం కొవ్వలి గ్రామం వద్ద నిన్న రాత్రి కురిసిన వర్షానికి వంతెన తెగింది. దీని వల్ల కర్నూలు -బళ్లారి రాకపోకలు నిలిచిపోయాయి. కురువల్లి గ్రామం వద్ద చెరువు నిండి పొంగిపొర్లటం వల్ల చెరువు కింద ఉన్న రహదారి కోతకు గురైంది. ఏడాది నుంచి నేషనల్ హైవే పనుల్లో భాగంగా వంతెన నిర్మాణం చేపట్టారు... అయితే అది పూర్తిగా నిర్మాణం కాకుండా నిలిచిపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షానికి తెగిన వంతెన-నిలిచిపోయిన వాహనాలు - kovvali
కర్నూలు జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి కొవ్వలి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన తెగింది. ఈ కారణంగా కర్నూలు- బళ్లారి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వర్షానికి తెగిన వంతెన-నిలిచిపోయిన వాహనాలు
కర్నూలు జిల్లా ఆలూరు మండలం కొవ్వలి గ్రామం వద్ద నిన్న రాత్రి కురిసిన వర్షానికి వంతెన తెగింది. దీని వల్ల కర్నూలు -బళ్లారి రాకపోకలు నిలిచిపోయాయి. కురువల్లి గ్రామం వద్ద చెరువు నిండి పొంగిపొర్లటం వల్ల చెరువు కింద ఉన్న రహదారి కోతకు గురైంది. ఏడాది నుంచి నేషనల్ హైవే పనుల్లో భాగంగా వంతెన నిర్మాణం చేపట్టారు... అయితే అది పూర్తిగా నిర్మాణం కాకుండా నిలిచిపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Intro:AP_VJA_37_23_CHESS_POTILU_END_AV_C6.....కృష్ణాజిల్లా గుడివాడ యన్.టీ.అర్. ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్తాయి చదరంగము పోటీలు ముగిసాయి.. రొండురోజులపాటు జరిగిన ఈపొటీలలొ ప్రదమస్తానం,ద్వితీయ, త్రృతీయ ,స్తానాలలొ మళ్లేశ్వరావు, సుప్రీత ,రణదీర్,విజేతలుగా నిలవగావారికి స్టేడియం కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు పోటీలలొ పాల్గొన్నా క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.....Body:కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసిహాద్రి... పొన్...9394450288Conclusion:గుడివాడ లొ జరిగిన చదరంగం పోటీల్లో సత్తా చాటిన విజయవాడ క్రీడాకారులు