ETV Bharat / state

గోరుకల్లు జలాశయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

author img

By

Published : Jun 19, 2019, 8:55 AM IST

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పరిశీలించారు.

gorukallu-collector
గోరుకల్లు జలాశయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి వివరాలను ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం నన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులను వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. హుసేనాపురంలోని ప్రాథమిక వైద్యశాలను సందర్శించారు.

Intro:ap_gnt_83_18_kodela kumaruni_piryadhulapai_dsp_pressmeet_avb_c8

కోడెల కుమారుడు, కుమార్తెలుపై 10 కేసులు నమోదు: డిఎస్పీ రామవర్మ.

నరసరావుపేట లోని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తెలపై 10 కేసులు నమోదయ్యాయని డిఎస్పీ రామవర్మ తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోడెల కుమారుడు, కుమార్తెలపై అక్రమంగా డబ్బులు తీలుకున్నారని, రియల్ ఎస్టేట్ లలో అన్యాయం గా డబ్బులు వసూళ్లు చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని అనేక రకాల కేసులపై ఫిర్యాదులు అందాయని తెలిపారు.

Body:వీటిలో మొత్తం రూ.2 కోట్ల 51 లక్షలు మోసం చేసి ప్రజలవద్ద వసూళ్లకు పాల్పడ్డట్లు ఫిర్యాదులు అందాయన్నారు. అదేవిధంగా ఈరోజు దివ్యంగుడు అయిన ఏనుగంటి వెంకట కృష్ణారావు వద్ద శివరామ్, అతని అనుచరులు కలసి కేబుల్ కనెక్షన్లను లాగెలుకుని 25 లక్షలు, బెదిరించి ఖాళీ దస్తావేజులపై సంతకాలు చేయించి 5 లక్షలు డిమాండ్ చేయడంతో 4 లక్షలు ఇచ్చినట్లుగా పిర్యాదు చేశారన్నారు. మిగిలిన లక్షా ఇస్తే కానీ దస్తావేజులు ఇవ్వడానికి ఒప్పుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ పిర్యాదు పై కేసు నమోదు చేస్తామని అన్నారు.

Conclusion:అన్నీ ఫిర్యాదులు ఒకేసారి రావడంతో పై అధికారులతో చర్చించి కేసులపై ప్రాధమిక చర్యలు చేపడతామని అన్నారు.
బైట్: రామవర్మ, నరసరావుపేట డిఎస్పీ.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.