కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీ బట్టీలు ధ్వంసం చేశారు. పిక్కిలివాని పల్లి గ్రామంలో నిల్వ ఉంచిన సారా స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామంలోని ఒకరి దగ్గర 5లీటర్లు, మరొకరి నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. తయారు చేసినవారిపై కేసు నమోదు చేశారు.
ఇదీచూడండి. బోటు ప్రమాదంలో లభించని నంద్యాల బాలుడి ఆచూకీ