ETV Bharat / state

శ్రీశైలం అడవుల్లో అబ్కారీశాఖ దాడులు - kurnool

శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో నాటుసారా బట్టీలపై అబ్కారీశాఖ అధికారులు దాడులు జరిపారు. రెండు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

ఎక్సైజ్ శాఖ దాడులు
author img

By

Published : Jul 26, 2019, 7:31 PM IST

శ్రీశైలం అడవుల్లో అబ్కారీశాఖ దాడులు

కర్నూలు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ భీంరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్, అటవీ శాఖ సంయుక్తంగా శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఎలుగుబంటి సెల, ఎదురుమొత్తే, మామిడి సెల, స్తంభాలసెల ప్రాంతాల్లో సారా బట్టీలపై దాడులు చేసి 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో నాటు సారా సరఫరా ఎక్కువగా ఉండటం... శ్రీశైలంలో అబ్కారీ కార్యాలయం లేకపోవటంతో సారాయి బట్టీలపై దృష్టి సారించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. త్వరలోనే సున్నిపెంటలో ఎక్సైజ్ శాఖ అవుట్ పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి.

రైతుల జీవితాల్లో చీకట్లు... పరిహారం కోసం పాట్లు

Intro:AP_ONG_51_22_VRUDDA DAMPATHULU_ATMAHATYA_AVB_AP10136

దర్శిలో వృద్దదంపతులు చేతి నరాలను కత్తిపీఠతో కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.ఇది హత్యాలేక ఆత్మహత్య అనేది తెలాల్సివుంది.
ప్రకాశంజిల్లా దర్శిపట్టణంలోని దేసువారి సాయి బాబాగుడివద్దనివాసముంటున్నఅన్నపరెడ్డి.వెంకటరెడ్డి,ఆదెమ్మలు వృద్ధదంపతులు వీరి స్వగ్రామం కురుచేడుమండలం లోని మర్లపాలెంపదిసంవత్సరాల క్రితందర్శికి వలసవచ్చారు. వీరికి ఒక కొడుకు వున్నాడు.కొడుకునారాయణరెడ్డిచిన్న చి రువుద్యోగంచేస్తున్నాడు.రాత్రికుటుంబసభ్యులు బోజనాల నంతరం కొడుకు ఇంటిబయట వరండాలో పడుకున్నాడు. తల్లి,తండ్రి ఇంటివెనుక భాగంలోనిద్రకుపక్రమించారు.అయితే కొడుకు తెల్లవారిన తరువాత తలుపులు తీసి చూసేసరికి తల్లిదండ్రులు విగతాజీవులై అగుపించారు.దీంతో కొడుకు బంధువులకు విషయం తెలియపరిచాడు.వృద్ధదంపతుల మరణ వార్త తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అన్ని కోణాలలో విచారిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బైట్:- నారాయణ రెడ్డి కొడుకు

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.