ETV Bharat / state

'మాకు నీళ్లు కావాలి..మీరూ ఎస్​ఎమ్​ఎస్ చేయండి!' - water problem at kurnool

మాకు నీళ్లందటం లేదంటే అధికారులు వినడంలేదు..ఎం చేయాలి..? అందుకేనేమో కర్నూలు సివిల్ ఫోరం కాస్త భిన్నంగా ఆలోచించింది. ఎస్ఎమ్​ఎస్ ద్వారా తమ సమస్యను చెప్పడం మొదలుపెట్టింది... మీరూ మాతో ఏకీభవించండంటూ ప్రజలకు పిలుపునిచ్చింది.

'మా నీళ్ల కోసం మీరూ ఎస్​ఎమ్​ఎస్ చేయండీ..!'
author img

By

Published : Aug 10, 2019, 4:12 PM IST

'మా నీళ్ల కోసం మీరూ ఎస్​ఎమ్​ఎస్ చేయండీ..!'

కర్నూలులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కర్నూలు సివిల్ ఫోరం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ శాఖ మంత్రికి ఎస్ఎంఎస్ రూపంలో వారి సమస్యను తెలియజేశారు. నగరానికి చుట్టూ రెండు జీవ నదులున్నా.. తాగడానికి నీరు మాత్రం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్లే ఇక్కడ తాగునీటి సమస్య ఏర్పడిందని..వారే పట్టించుకుంటే ఇదీ చాలా చిన్న సమస్యని సివిల్ ఫోరం సభ్యులు చెన్నయ్య అన్నారు. ప్రస్తుతం ఒక్క సమ్మర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. దీంతో ఏ మాత్రం నీరు అదంటంలేదనీ.. ఇంకొకటి నిర్మించి కర్నూలు​కు శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేయాలని కోరుతున్నారు. మా కోసం మిగిలినవారు మున్సిపల్ కమిషనర్​కి మేసేజ్ చేయడంటూ అడుగుతున్నారు.

ఇదీ చూడండి:శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

Intro:వశిష్ఠ గోదావరి నది ఉద్ధృతి పెరగడంతో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం లోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి .భీమలపురం శివారు కాపులపాలెం లో వరద నీరు చేరింది .పాలెం లోని ప్రధాన రహదారులు నీటమునిగాయి .పలు ఆవాసాలు చుట్టూ వరద నీరు చేరింది. అదేవిధంగా అయోధ్య లంక, మరి మూల ,పంచాయితీ ఏరియాలో ప్రాంతాలలో వరద నీరు చేరడంతో లంక వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

Body:arun

Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.