కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు లేక రైతులు విలవిలలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సైతం దక్కని పరిస్థితి నెలకొందని... వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టితో ప్రజలను అతలాకుతలం చేస్తుంటే ఇక్కడి ప్రజలు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకునేందుకు ఈనెల 25వ తేదీన విజయవాడలో బాధిత రైతు కుటుంబాలతోనే ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
''రాయలసీమ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి''
రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని విజ్ఞుప్తి చేశారు.
కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు లేక రైతులు విలవిలలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సైతం దక్కని పరిస్థితి నెలకొందని... వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టితో ప్రజలను అతలాకుతలం చేస్తుంటే ఇక్కడి ప్రజలు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకునేందుకు ఈనెల 25వ తేదీన విజయవాడలో బాధిత రైతు కుటుంబాలతోనే ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రభుత్వం గా మారిందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు వైసీపీకి ఓటు వేసినందుకు ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చలెదని అన్నారు పేద ప్రజలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను రద్దు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు నీరు చెట్టు పథకం కింద చాలా మందికి చెక్కులు ఇచ్చారని వాటికి సంబంధించి డబ్బులు ఇవ్వడం లేదని ఈ విషయం పై కోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో లో వైకాపా ఎంపీ లు ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదని ఆయన అన్నారు
బైట్. సోమిశెట్టి వెంకటేశ్వర్లు. తెదేపా జిల్లా అధ్యక్షుడు
Body:ap_knl_13_14_tdp_on_cm_ab_ap10056
Conclusion:ap_knl_13_14_tdp_on_cm_ab_ap10056