కర్నూలు దిశ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ అనిశా అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ కేసు విషయంలో బాధితుల నుంచి రూ.13 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జనార్దన్ నాయుడు తెలిపారు.
ఇదీ చూడండి..