ETV Bharat / state

మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన - midday meal

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ కర్నూలు జిల్లా ఆలూరులో ఏఐఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఏఐఎస్ఎఫ్
author img

By

Published : Jul 6, 2019, 1:07 PM IST

మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ కర్నూలు జిల్లా ఆలూరులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇంటర్ విద్యార్థులకు గత ఏడాది మధ్యాహ్న భోజనం అమలు చేసి... ఈ ఏడాది దాన్ని రద్దు చేయడం బాధాకరం అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బళ్ళారి రహదారిపై మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

కర్నూలు విశ్రాంత అధికారి ఇంట్లో చోరీ

Intro:AP_TPT_31_05_ramjan vedukalu_av_c4 శ్రీకాళహస్తిలో ఘనంగా రంజాన్ వేడుకలు. ముస్లిం మతస్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.

Body:రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లోని పలు మసీదుల్లో ముస్లిం మతస్తులు ఇవాళ ప్రార్థనలు చేశారు. ఒకరిని నొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి పాల్గొన్నారు .వైకాపా అధికారం కోసం శ్రమించిన ముస్లిం మతస్థులు అందరికీ అభినందనలు తెలిపారు. ముస్లిం లు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు .రంజాన్ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

Conclusion:శ్రీకాళహస్తిలో ఘనంగా రంజాన్ వేడుకలు. ప్రార్ధనలో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి .ఈటీవీ భారత్ .శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం. 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.