భార్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గర్భిణిగా ఉన్న భార్యను అనుమానించి, కట్నం కోసం వేధించాడని ఆళ్లగడ్డ డీఎస్పీ వి.పోతురాజు వెల్లడించారు. నిందితుడు ప్రతాప్‌కు కుటుంబసభ్యులు అండగా ఉన్నారని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. నిందితులపై హత్య, వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: కడుపుతో ఉన్న భార్యను కిరాతంగా చంపాడు!