వేద గణిత పోటీలు - krishan
కృష్ణా జిల్లా కానూరులో విశ్వ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేద గణిత పోటీలు నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు.
వేద గణిత పోటీలు
Intro: వేద గణితం అబాకస్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులు మేధా సంపన్నులు గా తయారవుతారని విశ్వ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
Body:కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం లోని కానూరు మన కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి వేద గణితం అబాకస్ పోటీలకు 13 జిల్లాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Conclusion:ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారిని మేధా సంపన్నులు గా తీర్చిదిద్దవచ్చు నాని నిర్వాహకులు తెలిపినారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ యొక్క ప్రతిభను చూపేందుకు చక్కటి వేదికను ఏర్పాటు చేశారని తెలిపారు దీని ద్వారా మరింత విజ్ఞానాన్ని మెలకువలను నేర్చుకున్నట్లు చెప్పారు.