ETV Bharat / state

వివేకా హత్యలో... ఆ ముగ్గురెవరు? - undefined

వివేకాహత్య కేసు దర్యాప్తుపై సిట్ సమధానం చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

టీడీపీ నేత వర్ల రామయ్య
author img

By

Published : May 16, 2019, 11:13 PM IST

టీడీపీ నేత వర్ల రామయ్య

వివేకా హత్యలో ప్రమేయం ఉన్న ముగ్గురు ఎవరో... సిట్ లేదా జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్ పులివెందుల వెళ్లి ఒక్కసారి వివేకా హత్య గురించి నోరు మెదపలేదని ఆరోపించారు. వివేకా హత్య దర్యాప్తు ఏమైందని స్థానిక పోలీసులను జగన్ అడగకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏం కాపాడుతారని ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె సునీత... జగన్ ను ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయితే...హత్య చేసిన వారిని వదిలేస్తారా అంటూ వర్ల మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి:

బ్రహ్మం గారి ఆరాధనోత్సవాల్లో.. ఎడ్ల పోటీలు

Intro:Ap_vsp_47_16_13ella_baludi_pratiba_pkg_ab_c4
ఆ బాలుడు వయసు నిండా 13 ఏళ్లు ఈచిన్న వయసులోనే బాలుడు చూపిన ప్రతిభ పలువురిని ఆకట్టుకుంది. ఇటీవలే 10వ తరగతి పరీక్ష రాసిన ఈ విద్యార్థి 9.3 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తక్కువ వయసులోనే 10 వ తరగతి పరీక్ష రాసి మంచి మార్కులు సాధించాడు. గత ఏడాది హిందీ లో ప్రవీణ్ ఉత్తరార్ధ పూర్తి చేసి డిగ్రీ తో సమానమైన అర్హత సాధించాడు. కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించి తన సత్తాను చాటాడు.

Body:విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన స్వరూప్ చౌదరి 13 ఏళ్ల వయసులోనే వివిధ రంగాల్లో చూపిన ప్రతిభ పలువురి ఆకట్టుకుంది ఈనాడు పత్రికలో వచ్చిన ఒక వార్తను స్ఫూర్తిగా తీసుకుని తాను కుటుంబ సభ్యుల సహకారంతో ఒక ప్రణాళిక బద్దంగా చదువు, కరాటేలో సాధన చేశానని విద్యార్థి తెలిపారు అనకాపల్లి లో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సత్యనారాయణ మూర్తి, అమ్ములు కుమారుడు స్వరూప్ తక్కువ వయసులోనే వివిధ రంగాల్లో రాణించి ప్రతిభ చూపడం పట్ల పలువురు అభినదించారు

Conclusion:బైట్1 సత్యనారాయణ మూర్తి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి అనకాపల్లి
బైట్2 స్వరూప్, విద్యార్థి, అనకాపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.