ETV Bharat / state

ఎండిన పైరు.. బకెట్లతో పంటకు నీరు..రైతు దుస్థితి

వరుణుడు కరుణిస్తాడన్న ఆశతో వరిపంట వేశాడు. పంట వస్తుందని భారీగానే ఖర్చు చేశాడు. కానీ చినుకు రాలకపోగా..వేసిన పైరు మొత్తాన్ని కరవు కాటేసింది. అయినా ఆ రైతు తన ప్రయత్నాన్ని ఆపలేదు. బకెట్లతో నీటిని తీసుకొస్తూ ఎకరా పైరును తడిపే ప్రయత్నం చేస్తున్నాడు.

రైతు
author img

By

Published : Aug 12, 2019, 12:05 AM IST

ఎండిన పైరు.. బకెట్లతో పంటకు నీరు

కృష్ణాజిల్లా నూజివీడులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నారు పోసినా వరి పంట నీరు లేక ఎండిపోతుంటే చూడలేని రైతు భగీరథ యత్నాన్ని మొదలుపెట్టాడు. పొలం పక్కనే ఉన్న చిన్న కుంటలోని నీటిని బకెట్లతో తోడి ఎకరాల పంటను తడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. నూజివీడు పట్టణానికి చెందిన ఎరికయ్య అనే చిన్నకారు రైతు మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇందులో రెండు ఎకరాలు సరిపడా నీళ్లు లేక ఎండిపోయాయి.. మిగిలిన పంటనైనా రక్షించే ప్రయత్నం చేశాడు ఆ రైతు. ఇంజిన్​తో తోడేందుకు సరిపడా నీరు లేనప్పటికీ బకెట్లతో చిన్న కుంటలోని నీటిని తోడి పంటపై చల్లాడు. దీనికి కొడుకు, కోడలు సాయం తీసుకున్నాడు. ఎన్నో గంటలు కష్టపడి పంటను కరవు నుంచి కాపాడుకునేందుకు యత్నించాడు.

Intro:2226Body:999Conclusion:వధించేందుకు తరలిస్తున్న 55 ఆవులను కడప జిల్లా బద్వేలు కి చెందిన వి హెచ్ పి ,ఆర్ ఎస్ ఎస్ , భాజపా భజరంగదళ్నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విక్రయించిన వారిని, కొనుగోలు చేసిన వారిని తమ దైనశైలిలో హెచ్చరికలు జారీ చేసి 55గోవులను రక్షించారు .వాటిని నందిపల్లి లోని బ్రాహ్మణి గోశాలకు కు తరలించారు. ఈ ఆవుల లో పాలుతాగే దూడలు చూటి ఆవులు ఉన్నాయి.

కమలాపురం మండలం గంగాయపల్లెకు చెందిన హుస్సేన్ బి వద్ద బద్వేలు కి చెందిన ఓ వ్యక్తి 55 అవును 5 లక్షలకుకొనుగోలు చేశారు. లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈరోజు ఆవులను బద్వేలు చేరిస్తే మిగిలిన డబ్బు ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకున్నారు ఈ క్రమంలో ఆమె ఆవులను బద్వేల్ కు తరలించే ప్రయత్నం చేశారు .ఈ విషయాన్ని తెలుసుకున్న వి హెచ్ పి , ఆర్ ఎస్ ఎస్ బజరంగదళ్ ,,భాజపా నాయకులు బద్వేలు తరలిస్తున్న ఆవులను మార్గమధ్యంలో అడ్డుకున్నారు .పోలీసుల సహకారంతో రక్షించి బ్రాహ్మణి గోశాలకు తరలించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.