ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... వ్యక్తి మృతి - krishan

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... వ్యక్తి మృతి
author img

By

Published : Aug 21, 2019, 5:24 PM IST

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. మరణించిన వ్యక్తి మాచవరానికి చెందిన పైడేశ్వరరావుగా గుర్తించారు. చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

సెప్టెంబర్ 7న భారత్ చరిత్ర సృష్టించబోతుంది'

Intro:AP_ONG_51_21_KALTHEE_MADYAM_AVB_AP10136

పాదిలిలో కల్తీమద్యం అమ్ముతున్న మద్యందుకాణల పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.జిఆర్ వైన్స్ షాపులో కల్తీమద్యం అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు.

కల్తీమద్యంఅమ్ముతున్నమద్యంఅమ్మకందారులు.మద్యం తాగేవారిప్రాణాలతోవ్యాపారులుచేలగాటమాడుతున్నారు.

పొదిలిలోనిఆర్ టి సి బస్టాండ్ సెంటర్లోని జిఆర్ వైన్స్ షాపులో కల్తీమద్యం విక్రయి స్తున్నట్లు ప్రకాశంజిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందింది. సమాచా రం అందుకున్న అధికారులు గత కొన్ని రోజులుగా పొదిలిలో నిఘా వేసివుంచారు. ఈరోజు ఉదయం ఆరు గంటల సమ యంలో జిఆర్ వైన్స్ పక్కనఉన్న పర్మిట్ గదిలో కల్తీమద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని తోపాటు దాదాపు 22లీటర్ల కల్తీమద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వైన్స్ షాపులో తనిఖీలు నిర్వహిం చగా రెండు లీటర్ల కల్తీమద్యం బాటిల్ స్వాధీనంచేసుకున్నా రు.
ప్రకాశంజిల్లా పొదిలిలోని జిఆర్ వైన్స్ షాపు లాటరీలో అనిల్ అనేవ్యక్తికి తగిలింది.అతని వద్దనుండి రమణారెడ్డి అనే వ్యక్తి లీజుఅగ్రిమెంటుపొంది వ్యాపారకార్యకలాపాలు నిర్వహిస్తు న్నాడు.షాపులోనౌకరునామాగాఎస్ కె షాహిద్నినియమిం చా రు.షాహిద్ మరియుషాపులోపనిచేసేవ్యక్తికలసికల్తీమద్యం వికరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.స్వాధీనంచేసుకున్న కల్తీమద్యం, వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నట్లు తదు పరి దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సి ఐ తిరుమలరావు తెలిపారు.
బైట్:- తిరుమలరావు సి ఐ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ .

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.