ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలింపు.. మూడు లారీలు స్వాధీనం - latest news in krishna district

కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడుమోలు గ్రామంలో అక్రమ ఇసుక తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో మూడు లారీలను పట్టుకున్నారు.

ఇసుక లారీలు
sand lorries
author img

By

Published : May 3, 2021, 7:38 PM IST

కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడుమోలు గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంలో నిడుమోలు వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడి చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా శ్రీకాకుళం రేవు నుంచి బంటుమిల్లి ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీలను కూచిపూడి పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

భవనం పైనుంచి దూకి.. కరోనా రోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.