ETV Bharat / state

ఫొని ప్రభావంతో తీరంలో ఎగసిపడుతున్న అలలు - pedapatnam

ఫొని తుపాను ప్రభావంతో మంగినపూడి , పెదపట్నం బీచ్ వద్ద అలల ఉద్ధృతి పెరిగింది. సుమారు 15 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసి పడుతున్నాయి.

ఫొని ప్రభావం
author img

By

Published : May 1, 2019, 9:41 PM IST

ఫొని ప్రభావంతో తీరప్రాంతంలో ఎగసిపడుతున్న అలలు

కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో... ఫొని తుపాను ప్రభావం పెరుగుతోంది. మంగినపూడి, పెదపట్నం బీచ్ అలల తాకిడి పెరిగింది. సుమారు 15 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. రెవెన్యూ అధికారులు బీచ్ లోనికి ఎవరినీ అనుమతించటం లేదు. యాత్రికులు స్నానాలు చేసేందుకు సముద్రంలోకి వెళ్తుండగా అడ్డుకున్నారు. పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి అందరినీ అక్కడి నుంచి పంపివేశారు.

ఇది కూడా చదవండి.

తీవ్ర రూపం దాలుస్తున్న ఫొని

Intro:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తో అలజడి మొదలైంది ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నడంతో సాగర తీర ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు గత ఏడాది titli తుఫాన్ ప్రభావంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తీర ప్రాంతాలకు ఫణి తుఫాన్ భయపెడుతుంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం donkuru లో నిన్న సాయంత్రం అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో సాగర తీరంలో ఉన్న మత్స్యకారులు వలలు తేప్పులను సురక్షిత ప్రాంతాలకు తరలించి బిక్కుబిక్కుమంటున్నారు

Body:ఈటీవీ

Conclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.