కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన రత్నకుమారి తన కుల ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్ రద్దు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారించిన హైకోర్ట్ ధర్మాసనం... తహశీల్దార్ రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
'అధికారులు అన్యాయం చేశారు'
ఈ సందర్భంగా తనకు అధికారులు అన్యాయం చేశారని రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో గెలుస్తామనే ఉద్దేశ్యంతోనే తన నామినేషన్ను తిరస్కరించారని బాధితురాలు వాపోయారు.
ఇదీ చదవండి