ETV Bharat / state

'పులివెందుల వేషాలేస్తే ఊరుకోను' - vijayasaireddy

పాత కోటలు బద్దలుగొట్టి కొత్త రాజకీయాలు తీసుకువస్తా. రాజకీయాలు చంద్రబాబు, జగన్‌ కుటుంబాలే చేయాలా?- కైకలూరులో పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్
author img

By

Published : Mar 24, 2019, 8:19 PM IST

కైకలూరు సభలో పవన్ కల్యాణ్
రాయలసీమను కొందరు నేతలు రక్తాల సీమగా చేశారని కృష్ణా జిల్లా కైకలూరులో నిర్వహించిన బహిరంగ సభలోపవన్ మండిపడ్డారు. పులివెందుల కుటుంబాలపాలన నుంచి విముక్తి కోసం యువత ఎదురు చూస్తోందని అన్నారు. జగన్, చంద్రబాబు తప్పా మరెవరూ రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు. ఈ పద్ధతిని మార్చి పాత కోటలను బద్ధలు కొట్టి కొత్త రాజకీయాలు తీసుకువస్తానని అని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని స్పష్టం చేశారు. పులివెందుల వేషాలు తన వద్ద వేస్తే ఊరుకునేది లేదన్నారు. సొంత పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని పిచ్చివేషాలు వేయొద్దని హెచ్చరించారు.

Mumbai, Mar 24 (ANI): While speaking to ANI on the upcoming movie based on 'Narendra Modi', Producer of the movie Sandip Ssingh said, "I grew up hearing Javed Akhtar sir's songs, I wanted to keep one of his songs in the movie; I spoke to T-series' Bhushan Kumar, he agreed to it. I don't know if he (Javed Akhtar) was informed about it, it's the music company's job."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.