ETV Bharat / state

గాయపడిన ఎద్దుకు శస్త్రచికిత్స

విజయవాడలో ఏలూరు రోడ్డు కొత్త వంతెన సమీపంలో ఓ ఎద్దు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి దానికి వైద్యం చేయించారు.

ఎద్దుకు శస్త్రచికిత్స
author img

By

Published : Aug 26, 2019, 8:19 AM IST

మానవత్వం చాటిన స్థానికులు

మానవత్వం ఇంకా బతికి ఉందని చాటుకున్నారు అక్కడి వారు. ఏలూరు రోడ్డులో కొత్త వంతెన వద్ద రోడ్డుప్రమాదంలో ఎద్దు గాయపడింది. గమనించిన స్థానికులు పశు వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు తక్షణమే స్పందించి మూగజీవికి శస్త్రచికిత్స చేసి గాయానికి కుట్లు వేశారు. ఎద్దు ప్రాణాలను కాపాడిన వైద్యులను స్థానికులు అభినందించారు.

మానవత్వం చాటిన స్థానికులు

మానవత్వం ఇంకా బతికి ఉందని చాటుకున్నారు అక్కడి వారు. ఏలూరు రోడ్డులో కొత్త వంతెన వద్ద రోడ్డుప్రమాదంలో ఎద్దు గాయపడింది. గమనించిన స్థానికులు పశు వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు తక్షణమే స్పందించి మూగజీవికి శస్త్రచికిత్స చేసి గాయానికి కుట్లు వేశారు. ఎద్దు ప్రాణాలను కాపాడిన వైద్యులను స్థానికులు అభినందించారు.

ఇది కూడా చదవండి.

సింధు గెలుపుతో అభిమానుల సంబరాలు

Intro:ATP:- వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే ప్రజలపై, జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం లోని మహా న్యూస్ విలేఖరి మనోహర్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తూ మంత్రి కాల్వ శ్రీనివాసులు అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో విలేఖరిని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు భద్రత కరువైందన్నారు. కక్ష్య సాధింపు చర్యలతో ప్రజల పైన జర్నలిస్టుల పైన దాడులు చేస్తున్నారని విమర్శించారు.


Body:రాయదుర్గం ఘటనపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.? తన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ప్రభుత్వ అధికారంలో ప్రజలు ప్రశాంతతను కోల్పోతున్నారని మండిపడ్డారు. కనీసం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పోలీసు అధికారులు అయిన చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దాడి చేసి సెల్ ఫోన్లు తీసుకెళ్లిన వాటి లోకేషన్ ప్రకారం దొంగలను పట్టుకోవచ్చు, అయిన అనంతపురం పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

బైట్..... కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి , అనంతపురం జిల్లా


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.